నా మోదటి తెలుగు కవిత

ఏ దిశలో చుచిన
నాకాశలు అగుపించక
ప్రతి నిశమున నేనే
ఋషినై సత్యాన్వేషణలో.....

నా ఎదలో ఏదో రాగం
వినిపిన్చిన ప్రతిస్పన్దనలో
నా అదరములు పలికిన
పదముల ప్రతిద్వనిలో....

ఏ మార్గము ఎచ్చటికో
అని ఆలొచించిన
అదె నిముశములో
నాకై నేనే ఈ పాటను
ఆలపిన్చికుంటునాను!


Siddartha Pamulaparty
Feb 20, 2007.

Comments

Popular posts from this blog

పోతన భాగవత మకరందాలు

Gajendra Moksham - Part-2

Rani Rudrama Devi--the great Warrior-Ruler of the Kakatiyas