Posts

Showing posts from 2021

లోకం తీరు

 ఎగిరిపోవె విహంగమై  అలిసిపొయిన హృదయమా  ఎగిసిపడ్తున్న అలలలా  కలిసిపో  కడలిలోపల  వెనుదిరిగి చూడకు వెక్కిరించె నేలవైపు  ఎగిసిపో నింగిలోకి  ఎవరికందని తారవై  మురికి లొ మునగకు  ముఖం లేని మొద్దులా  పువ్వు వై విచ్చుకొ  మహావృక్షపు కొమ్మపై  గులాబి వై వంగిపొకు ముల్లు నిండిన చెట్టులొ  నీరు అంటని కలువవైపొ తామరాకుపై నిలబడి 

Busy Body

A quarter of the time I think about me And wonder what else I could have been? A quarter of the time I think about me  And wonder what I’ll be in the future unseen? A quarter of the time I think about me And wonder what everybody is thinking of me? A quarter of the time I think about me And wonder why nobody is talking to me?