Posts

Showing posts from November, 2009

Gems of Tyagaraja- 2

హెచ్చరికగా రారా హే రామచంద్ర హెచ్చరికగా రారా హే సుగుణ సాంద్ర పచ్చ విల్తునికన్న1 పాలిత సురేంద్ర (హెచ్చరిక) 1. కనక మయమౌ మకుట కాంతి మెరయగను ఘనమైన 2కుండల యుగంబులు కదలగను ఘనమైన నూపుర యుగంబు ఘల్లనను సనకాదులెల్ల కని సంతసిల్లగను (హెచ్చరిక) 2. ఆణి ముత్యాల సరులల్లలాడగను వాణి పతీంద్రులిరు వరుస పొగడగను మాణిక్య సోపానమందు మెల్లగను వీణ పల్కుల వినుచు వేడ్క చెల్లగను (హెచ్చరిక) 3. నిను జూడ వచ్చు భగిని కరంబు చిలుక మనసు రంజిల్ల నీ మహిమలను పలుక మిను వాసులెల్ల విరులను చాల జిలుక ఘన త్యాగరాజు కనుగొన ముద్దు గులుక (హెచ్చరిక) Translation (Courtesy: http://sahityam.net/wiki/Heccharikaga_Rara) O Lord Ramachandra! Deign to come cautiously; O Lord brimming with virtues! Deign to come cautiously. O Father of Cupid! O Protector of Lord of celestials! 1. As the splendour of the golden diadem is radiated, as the pair of beautiful ear-rings sway, as the pair of beautiful anklets jingle, and as the sages Sanaka and all others exult beholding You, O Lord Ramachandra! Deign to come cautiously. 2. As the rows of necklaces of ...