మృత్యువు- ఒక ప్రార్ధన

జాజిమల్లివై
కల్పవల్లివై
నా తల్లివై
నీతో తీసుకుపోవా?

అనురక్తివై
శ్రీహరిభక్తివై
జీవనముక్తివై
నీలో ఏకం చేసుకోవా?


సిద్ధార్థా పాములపర్తి
22 Feb 2007

Comments

Popular posts from this blog

Prahlada's beautiful answer to his father

Gajendra Moksham - Part-2

పోతన భాగవత మకరందాలు