Posts

The Paper Boats (Rabindranath Tagore)

 Translation attempted in Telugu Original: The Paper Boats (from The Crescent Moon) by Rabindranath Tagore ప్రతి రోజు నా కాగితపు పడవలని ఒకటొకటిగా పారుతున్న సెలయేటిలోకి వదిలేస్తుంటాను.  వాటిపై నల్లని సిరాతో , పెద్ద పెద్ద అక్షరాలతో నా పేరు, నేనుండే ఊరి పేరు రాస్తాను.  ఎక్కడో దూర ప్రాంతాలలో, ఎవరో ఒకరైనా నా పడవని చూసి నా గురించి తెలుసుకుంటారని ఒక ఆశ.  నా నావలలో, మా పెరట్లో పెరిగే పారిజాతాలు నింపేస్తుంటాను , అవి నిండు రేయిలో  విచ్చుకొని తమ సువాసనలు వెదజల్లుతూ  క్షేమంగా పయనించి తీరం చేరుతాయని ఇంకో ఆశ.  నా  పడవలని నీటిలో సాగనంపుతూ, ఆకాశంలో తేలుతున్న చిన్నారి తెల్ల మబ్బులను చూస్తూ - నాకు తెలియని నేస్తం ఎవరో ఆ నింగినుండి నా పడవలకు పోటీగా వాటిని పంపుతున్నారని ఆనందిస్తుంటా.  రాత్రి కాగానే నా ముఖాన్ని నా చేతులలో ముంచేసి , నా కాగితపు నావలు ఆ నక్షత్రాల కింద మునగకుండా ఇంకా ముందుకు సాగుతున్నాయని కలవరిస్తుంటాను.  నిద్దురపుచ్చే అప్సరసలు, వారి చేతులలో తీయటి కలలు నిండా నింపిన బుట్టలని తీసుకొని - ఆ నావలలో దేశ దేశాలు తిరుగుంటారు మరి!   

The Gardener Translations - Contd

 #41 నేను ఎన్నో లోతైన విషయాలని నీకు వివరించాలనుకున్నా  కానీ నువ్వు నవ్వుతావేమోనని ధైర్యం చెయ్యలేకపోతున్నా  అందుకే నా పైన నేనే చమత్కరిస్తూ నా రహస్యాన్ని దాచేస్తున్నా  నువ్వు  చిన్నచూపు చూస్తావేమోనని నా బాధని నేనే చులకన చేస్తున్నా  నేను నిజాయితీగా ఉన్న మాట చెబుదామనుకున్నా   కానీ నువ్వు నమ్మవేమోనని ధైర్యం చెయ్యలేకపోతున్నా అందుకే గారడీ చేసి నా ఆలోచనలని అభద్దాలుగా మార్చేస్తున్నా  నువ్వెక్కడ హేళన చేస్తావేమోనని నా బాధను నేనే వింతగా వెక్కిరిస్తున్నా  నేను నీ గురించి పసిడి వన్నెలతో నిండిన పద విన్యాసాలతో పొగడాలనుకున్నా కానీ వాటి విలువ కట్టలేక నీరు కారుస్తావేమోనని ధైర్యం చెయ్యలేకపోతున్నా అందుకే నిన్ను పరుష పదాలతో దూషిస్తూ నా దుర్బల ప్రదర్శన చేస్తున్నా  నిన్ను నొప్పించి నేను మాత్రం తప్పించుకుంటున్నా నేను నీ ఎదురుగా నిశ్శబ్దంగా కూర్చోవాలనుకున్నా  కానీ మనసులో మాట బయట పడుతుందని ధైర్యం చెయ్యలేకపోతున్నా అందుకే తోచిందేదో వాగి నా హృదయ ప్రతిబింబాన్ని చెల్లా చెదురు చేస్తున్నా  నీ కఠిన హృదయానికి భయపడి నా బాధను నేనే అణిచేస్తున్నా నీ నుంచి దూరంగా...

The Gardener- translations

 # 40 నీకింక సెలవు చెప్పాలని నేనొచ్చిన ప్రతీసారీ నీ కండ్లు ఊహించనంత సోయగంతో నవ్వుతాయి. ఎన్ని మార్లో కదా నా ఈ విన్యాసం ? మళ్లీ వస్తాననేగా నీ నమ్మకం ? నిజానికి నాకూ అదే అనుమానం! వసంతం ప్రతి యేడాదీ వచ్చినట్టు పౌర్ణమి చంద్రుడు వెళ్ళినట్టే వెళ్ళి తిరిగి వచ్చినట్టు అందమైన పూవులు చెట్టు కొమ్మల పై  శ్వాస వదిలి - మరల విరగబూసినట్టు నేనూ మళ్లీ నీ దగ్గరకొచ్చి సెలవు తీసుకుంటానేమో? ఈ మాయను ఇలాగే ఉండనీ కాసేపు! త్వరపడి తరిమివేయకు దానిని.. నేను నీకు వీడ్కోలు చెప్పిన ప్రతీ సారీ అదే నా ఆఖరి చూపనుకో నీ కను అంచులలో కారు మబ్బులు తెచ్చే వాన జల్లులు నిండనీ… నేను తిరిగి రాగానే,  నీ పెదవులు విప్పి నవ్వి ఆనందిద్దువుగానీ ! (From Rabindranath Tagore’s original English)

Notes from Pancadasi by Sri Vidyaranya Swamy- Part 1

Image
I started reading the Pancadasi by Sri Vidyaranya Swamy (translated by Swami Satyananda and published by Sri Rama Krishna Math) and was spell bound with the initial few points made in the very first chapter. I have hardly started it and I already made some notes and was very eager to start capturing them on the blog. Firstly- the introduction to Vidyaranya Swamy- which is quite well documented- just a quick note here. He was the head of the Sringeri Math (started by Adi Sankara) from 1377-1386 AD. He was also known as Madhvacharya.  Another fondness I have with him - and the reason I bought this book some years back in a temple in the US is his link to my hometown- and my grandfather Sri Pamulaparthi Sadasivaa Rao along with other scholars had conducted a Vidyaranya Vidwat Ghoshti some decades ago.  As the history tells, Vidyaranya was the main reason for establishment of the Vijayanagara Empire by reforming the previously Kakatiya Dynasty's remnant members Hakka (Harihara Ray...

My Alma Matter visit

Image
 Happened to visit the KITS Warangal on my recent trip - not a planned event. One of those things that serendipitously occur... My friend Karun and I decided to meet for lunch at the Brindavan Dhaba to relive a few memories of our regular adda during the college days. Although it does not have the charm of those days, it became a Bar & Restaurant, going back in the individual brick-walled huts kind of gave a bit of the flavor of the days of the yore... After this, encouraged in spirit, we headed to the campus about a few miles from the Dhaba-- so we went. The road that leads from the highway to the entrance of the college has transformed totally since we were in the college. There are all kinds of buildings, stores, hostels, function halls almost all through that connecting road. Once inside the gate, there is obviously a concrete road now, which was filled with gravel after every monsoon that flooded it away during our time in college. Not just the roads, some buildings had to...

Miscellaneous Segments

  (captured/created approx 18-July-2003) I know not what Love is;    Nor what the Lover doth Have thou any heed of thy victim?;     Have thou any know of thy weapon? Thou speaks to me in jest;    Whilst I silently savour thy fest. What trust begets lust begets not... I remember the future, not so bad; Seeking all the pleasures, I haven't had.

Sketches from an era

Image
From July 2, 2003  (19 years back)

THE STORY

 (Wrote this on Aug 08, 2003) The auditorium was completely occupied and the students filled the atmosphere with their incessant chatter. The first row of seats was arranged for the teaching faculty of the institute and served the same purpose successfully, for very rarely were the esteemed Professors free from their routine to attend such an occasion. The weather outside was awesome and the campus looked beautiful when looked from the windows of the large room. Everyone was busy talking to each other. It wasn't yet time to start the proceedings for today.             There she was, clad in a bright blue dress that appeared to make the azure sky go inferior, sitting beside the window on the extreme left corner of the third row of seats. She seemed to have her mind pre-occupied by some strange incident, which she perhaps liked very much. Apparently, the cool breeze that entered into the room blew a few strings of her hair away fr...

Autograph of PV Taata

Image
  1994 October 18, in Warangal.